tag:blogger.com,1999:blog-3945263662873900260.comments2015-08-21T17:47:45.797+05:30శ్రీలలిత సేవా సమితిAnonymoushttp://www.blogger.com/profile/15829945707911024445noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3945263662873900260.post-29070687869831924972015-08-21T17:47:45.797+05:302015-08-21T17:47:45.797+05:30Strotram chaala bagundi neenu 70 years vaanni lali...Strotram chaala bagundi neenu 70 years vaanni lalitha pooja lu chesukuntanu .we strotram chaduvukovadaniki download yela? Cheppandi sirP.PRASADhttps://www.blogger.com/profile/16281619779401244629noreply@blogger.comtag:blogger.com,1999:blog-3945263662873900260.post-23820889816980166582013-06-20T14:32:40.034+05:302013-06-20T14:32:40.034+05:30అష్టకముల గురించి మరింత సమాచారం తెలుసుకొనుటకు ఈ క్...అష్టకముల గురించి మరింత సమాచారం తెలుసుకొనుటకు ఈ క్రింది లింకుని చూడండి.
http://www.samputi.com/launch.php?m=home&l=teAnonymoushttps://www.blogger.com/profile/18288091292006307170noreply@blogger.comtag:blogger.com,1999:blog-3945263662873900260.post-37741882979465338342012-11-06T20:53:44.512+05:302012-11-06T20:53:44.512+05:30చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-3945263662873900260.post-71396873660634825412012-09-28T14:08:46.727+05:302012-09-28T14:08:46.727+05:30dayachesi సోమయాజుల రవీంద్రశర్మ gari chirunama or p...dayachesi సోమయాజుల రవీంద్రశర్మ gari chirunama or ph. no naaku ivvagalara?9014546169 ki sms cheyagalaru. maheshuduhttps://www.blogger.com/profile/00636411251149306296noreply@blogger.comtag:blogger.com,1999:blog-3945263662873900260.post-21793754070953050592012-06-18T10:46:28.636+05:302012-06-18T10:46:28.636+05:30జ్యోతి గారు మీ సమాధానం సరియైనదిజ్యోతి గారు మీ సమాధానం సరియైనదిAnonymoushttps://www.blogger.com/profile/15829945707911024445noreply@blogger.comtag:blogger.com,1999:blog-3945263662873900260.post-3771803851165047972012-06-18T06:15:45.924+05:302012-06-18T06:15:45.924+05:30మొదటిపద్యంలో పంచభూతాల గురించి మాట్లాడారు. పంచభూతాల...మొదటిపద్యంలో పంచభూతాల గురించి మాట్లాడారు. పంచభూతాలలో నాల్గవదైన వాయుపుత్రుడైన హనుమంతుడు ఐదవదైన ఆకాశమార్గంలో మొదటిదైన భూమి కుమార్తె సీతను లంకానగరంలో చూసి, అక్కడ మూడవదైన అగ్నిని నింపి( లంకా దహనం) రెండవదైన నీరు (సాగరాన్ని) దాటి వచ్చాడు..

అభిమన్యుడు యుద్దరంగములోకి వెళ్ళే సమయంలో ఆతని భార్య వీర తిలకం దిద్దేవేళ
నక్షత్రము గల చిన్నది - తన పేరులొ నక్షత్రమున్న చిన్నది. ఉత్తరా
నక్షత్రము చేతబట్టి - భరణీని..,కుంకుమ పాత్రను చేతబట్టి
నక్షత్ర ప్రభు - నక్షత్రములకు ప్రభువైన చంద్రవంశపు ప్రభువు అభిమన్యుని
నక్షత్రమునకు రమ్మని - ఒక మూలా కు రమ్మని
నకత్రము పైన వేసి - .హస్త మును పైన వేసి
నాధునిపిలిచెన్ - పతియగు అభిమన్యుని పిలిచింది.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3945263662873900260.post-83680397179463540832012-05-25T20:03:46.279+05:302012-05-25T20:03:46.279+05:30"కేశవుడు అనగా శ్రీకృష్ణుడు పడిపోవటం చూచి పాండ..."కేశవుడు అనగా శ్రీకృష్ణుడు పడిపోవటం చూచి పాండవులు చాలా సంతోషించారట,
కౌరవులు విపరీతంగా ఏడ్చారట" ఇది ఈ ప్రహేళిక యొక్క ప్రత్యక్ష అర్థం కాని దాని నిగూడార్థం ఇది
"కే శవమ్ = ఆ శవాలను (అర్జునుని భాణ ఘాతానికి దూరంగా వెళ్ళి నీటి ప్రవాహంలో)
పతితమ్ = పడుతున్న కౌరవ వీరుల శవాలను
దృష్ట్వా = చూచి
పాండవా:=పాండవులు
హర్ష నిర్భర:=పట్టలేని సంతోషాన్ని పొందుతున్నారు.
హా హా కే శవ కే శవ=అయ్యొ శవాలు శవాలు
కౌ రవ:=కౌ అను రవము చేయునవి(నక్కలు)
స్సర్వే=అన్ని
రుదంతి=దు:ఖించుచున్నవి

భావం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని భాణ ఘాతానికి దూరంగా వెళ్ళి సరస్వతి నది ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న కౌరవ సైన్యంలోని వారి శవాలను చూచి పాండవులు పట్టరాని ఆనందాని పొందారు.ఆ శవలు నీటి ప్రవాహంలో పడి కొట్టుకు పోతూ తమకు భుజించటానికి దొరకడం లేదని నక్కలు రోదిస్తున్నవి.

By-S.Sairam sharmaAnonymoushttps://www.blogger.com/profile/15829945707911024445noreply@blogger.comtag:blogger.com,1999:blog-3945263662873900260.post-87638603628559354302011-09-16T22:40:52.016+05:302011-09-16T22:40:52.016+05:30తెలుగు భాషాబోధకుడినైన నాకు ఈ పద్యం ఆనందంతో పాటు కి...తెలుగు భాషాబోధకుడినైన నాకు ఈ పద్యం ఆనందంతో పాటు కించిద్గర్వాన్ని కలిగించింది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-3945263662873900260.post-85141821648749407212011-09-02T06:04:12.731+05:302011-09-02T06:04:12.731+05:30శ్రీలలిత గారు, బాగా వ్రాసారండి. మీకు వినాయక చవితి ...శ్రీలలిత గారు, బాగా వ్రాసారండి. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.Dr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comtag:blogger.com,1999:blog-3945263662873900260.post-66326903261331961542011-08-08T09:39:28.981+05:302011-08-08T09:39:28.981+05:30కృతజ్ఞతలుకృతజ్ఞతలుAnonymoushttps://www.blogger.com/profile/15829945707911024445noreply@blogger.comtag:blogger.com,1999:blog-3945263662873900260.post-54036826827355286752011-08-07T20:41:27.181+05:302011-08-07T20:41:27.181+05:30బావుందండి.బావుందండి.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com