skip to main
|
skip to sidebar
Home
Posts RSS
Comments RSS
Edit
శ్రీలలిత సేవా సమితి
ఆధ్యాత్మికం,ధార్మికం,సాహిత్యాత్మకం
16, సెప్టెంబర్ 2011, శుక్రవారం
భాషా భోధకులు
స్వర్గ లోకమందు వర్థిల్లు దేవతల్
తెలుగు భోధకులుగ ఇలకు వచ్చి
అమృత రుచులు త్రాగి అందరకును పంచి
తిరిగి పోవుచుండ్రు తృప్తి దివికి
సేకరణ :శ్రీలలిత
1, సెప్టెంబర్ 2011, గురువారం
గణపతి కీర్తన
(కళ్యాణి-ఆది)
రచన:శ్రీ రాజశేఖర లక్ష్మీపతి(భాగవతులు)
వారణ వదన! విఘ్ననివారణ!దారికడ్డము రాకురా!
జోహారురా!నగజాకుమార ||వారణ||
నేరములెంచక భూరికృపారస ధారలకురిపించరా
కరుణాకరా ఆశ్రిత మందార ||వారణ||
నిజముగ తొలుత నీ పావన పదనీరజము లనారతము
అమలభక్తిమతి భజియించెడు వారికి నిశ్చయముగద
విజయసాధనావకాశము గణపతి
భుజగభూష అసమాన తేజోవిరాజిత
పరిపాలిత లక్ష్మీపతి త్రిజద్వినుత
వరశుభ చరిత ప్రధిత నతగతి
ప్రకట హితమతి ప్రమథ గణపతి ||వారణ||
14, ఆగస్టు 2011, ఆదివారం
శ్రీ లలిత పరమేశ్వరి ఆలయం వెంకటాపూర్ చిత్ర మాలిక
నిర్మాణం లో ఉన్నశ్రీ లలిత పరమేశ్వరి ఆలయం వెంకటాపూర్ చిత్ర మాలిక
గుడి బయటి దృశ్యం
గుడి బయటి దృశ్యం
గుడి ముఖ మంటపం పై భాగాన అమ్మవారి విగ్రహం
గుడి లోపలి డిజైన్
గుడి లోపలి భాగం
గుడి లోపలి స్తంభాలు
10, ఆగస్టు 2011, బుధవారం
శ్రీ పాండురంగాష్టకం
మహయోగ పీఠే తటే భీమారాథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రై:
సమాగత్య తిష్టంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||
తటిద్వాససం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశం
వరంత్విష్టికాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||
ప్రమాణం భవాబ్దేరిదం మామాకానాం నితంభ:కరాభ్యాందృతో యేన తస్మాత్
విధాతుర్వసత్త్యె ధృతోనాభికోశ: పరబ్రహ్మలింగం భజే పాండురంగం||
స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసం
హరింశాంతమీడ్యం పరంలోకపాలం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||
శరచ్చంద్ర బింబాననం చారుహాసం లసత్కుండలా క్రాంత గండస్థలాంతం
జపారాగ బింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||
కిరిటోజ్జ్వలత్సర్య దిక్ప్రాంతభాగం సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘై:
త్రిభంగాకృతింబర్హ మాల్యావతంసం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||
గవాంబృందకానందదం చారుహాసం స్వయంలీలయా గోపవేషం దధానం
అజంరుక్మిణీ ప్రాణసంజీవనంతం పరంధామకైవల్య మేకం తురీయం
ప్రసన్నం ప్రసన్నార్తిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||
స్తవం పాండురంగస్య వై పుణ్యదంయే పఠంత్యేకచిత్తేన భక్త్యాచనిత్యం
భావాంభోనిధిం త్యేపి తీర్థ్యంతకాలే హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి||
7, ఆగస్టు 2011, ఆదివారం
విఘ్నేశ హారతి
రచన: బ్రహ్మ శ్రీ రవీంద్రశర్మ
(ఓం జయ జయ జగదీష్ హరే అను మాదిరి)
ఓం జయ జయ విఘ్నేశ హే ప్రభో జయ విఘ్నేశ
నత జన సంకట నాశ ||2||
నిజ జనదు:ఖ వినాశ సకల గణాధీశ
|| ఓం జయ జయ విఘ్నేశ||
సురగురుడోరగ కిన్నర పూజిత పదపద్మా
స్వామి పూజిత పదపద్మా
పరమేశ్వర కరుణాకర ||2||
మునిమానస సద్మా
|| ఓం జయ జయ విఘ్నేశ||
వరదా భయ పాశాంకుశధర పార్వతీ తనయా
స్వామి పార్వతీ తనయా
వరదాయక మంగళకర ||2||
పరమ దయా హృదయా
|| ఓం జయ జయ విఘ్నేశ||
మూలాధార విహార యోగి జనోద్ధార
స్వామి యోగి జనోద్ధార
పరమసుధారసధార ||2||
ఆనందాకార
|| ఓం జయ జయ విఘ్నేశ||
శ్రీ హ్రీ కామధరేశ్వర వరదా ప్రియధామా
స్వామి వరదా ప్రియధామా
గణనాయక నిధినాయక ||2||
ప్రియనాయక భూమా
|| ఓం జయ జయ విఘ్నేశ||
ఖండిత దానవ మండల భక్తజనామోద
స్వామి భక్తజనామోద
చండీ ప్రియసుత శ్రీదా ||2||
రవీశ్వరా వరదా
|| ఓం జయ జయ విఘ్నేశ||
కొత్త పోస్ట్లు »
« పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
RSS Feed
Search for:
శ్రీలలితా సేవా సమితి బ్లాగ్ కి స్వాగతం
About this blog
శ్రీలలితా సేవా సమితి బ్లాగ్ లొ ఆధ్యాత్మికపరమైన,సాహిత్య పరమైన అంశాలు ఉంటాయి.
నా గురించి
Unknown
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
Blog Archive
▼
2013
(2)
▼
నవంబర్
(1)
►
మార్చి
(1)
►
2012
(9)
►
డిసెంబర్
(1)
►
నవంబర్
(2)
►
సెప్టెంబర్
(1)
►
జులై
(1)
►
జూన్
(1)
►
మే
(2)
►
ఫిబ్రవరి
(1)
►
2011
(15)
►
నవంబర్
(1)
►
అక్టోబర్
(1)
►
సెప్టెంబర్
(2)
►
ఆగస్టు
(3)
►
జులై
(2)
►
జూన్
(1)
►
మే
(1)
►
ఏప్రిల్
(2)
►
మార్చి
(1)
►
ఫిబ్రవరి
(1)
►
2010
(3)
►
డిసెంబర్
(3)
మొత్తం పేజీ వీక్షణలు
Labels
adyathmikam
(15)
sahityam
(8)
Feedjit
Feedjit Live Blog Stats
Categories
adyathmikam
(15)
sahityam
(8)
links
Andhra folks
Andhrabharati dictionary
Bhakti sudha
Gayatri vantillu
Mahigrafix
Sys world
Telugu blog tutorial
http://telugudevotionalswaranjali.blogspot.in/
Blogger
ఆధారితం.
Search This Blog