skip to main
|
skip to sidebar
Home
Posts RSS
Comments RSS
Edit
శ్రీలలిత సేవా సమితి
ఆధ్యాత్మికం,ధార్మికం,సాహిత్యాత్మకం
16, సెప్టెంబర్ 2011, శుక్రవారం
భాషా భోధకులు
స్వర్గ లోకమందు వర్థిల్లు దేవతల్
తెలుగు భోధకులుగ ఇలకు వచ్చి
అమృత రుచులు త్రాగి అందరకును పంచి
తిరిగి పోవుచుండ్రు తృప్తి దివికి
సేకరణ :శ్రీలలిత
1, సెప్టెంబర్ 2011, గురువారం
గణపతి కీర్తన
(కళ్యాణి-ఆది)
రచన:శ్రీ రాజశేఖర లక్ష్మీపతి(భాగవతులు)
వారణ వదన! విఘ్ననివారణ!దారికడ్డము రాకురా!
జోహారురా!నగజాకుమార ||వారణ||
నేరములెంచక భూరికృపారస ధారలకురిపించరా
కరుణాకరా ఆశ్రిత మందార ||వారణ||
నిజముగ తొలుత నీ పావన పదనీరజము లనారతము
అమలభక్తిమతి భజియించెడు వారికి నిశ్చయముగద
విజయసాధనావకాశము గణపతి
భుజగభూష అసమాన తేజోవిరాజిత
పరిపాలిత లక్ష్మీపతి త్రిజద్వినుత
వరశుభ చరిత ప్రధిత నతగతి
ప్రకట హితమతి ప్రమథ గణపతి ||వారణ||
కొత్త పోస్ట్లు »
« పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
RSS Feed
Search for:
శ్రీలలితా సేవా సమితి బ్లాగ్ కి స్వాగతం
About this blog
శ్రీలలితా సేవా సమితి బ్లాగ్ లొ ఆధ్యాత్మికపరమైన,సాహిత్య పరమైన అంశాలు ఉంటాయి.
నా గురించి
Unknown
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
Blog Archive
►
2013
(2)
►
నవంబర్
(1)
►
మార్చి
(1)
►
2012
(9)
►
డిసెంబర్
(1)
►
నవంబర్
(2)
►
సెప్టెంబర్
(1)
►
జులై
(1)
►
జూన్
(1)
►
మే
(2)
►
ఫిబ్రవరి
(1)
▼
2011
(15)
►
నవంబర్
(1)
►
అక్టోబర్
(1)
▼
సెప్టెంబర్
(2)
►
ఆగస్టు
(3)
►
జులై
(2)
►
జూన్
(1)
►
మే
(1)
►
ఏప్రిల్
(2)
►
మార్చి
(1)
►
ఫిబ్రవరి
(1)
►
2010
(3)
►
డిసెంబర్
(3)
మొత్తం పేజీ వీక్షణలు
Labels
adyathmikam
(15)
sahityam
(8)
Feedjit
Feedjit Live Blog Stats
Categories
adyathmikam
(15)
sahityam
(8)
links
Andhra folks
Andhrabharati dictionary
Bhakti sudha
Gayatri vantillu
Mahigrafix
Sys world
Telugu blog tutorial
http://telugudevotionalswaranjali.blogspot.in/
Blogger
ఆధారితం.
Search This Blog