1. శ్రీ భువనేశ్వరి ఓం లలిత - శివకామేశ్వరి ఓం లలిత
త్రిపురసుందరి ఓం లలిత మా హృదయాంజలి ఓం లలిత
2.మణిద్వీపవాసిని ఓం లలిత మందహాసిని ఓం లలిత
మణీమయభూషిణి ఓం లలిత మధురభాషిణి ఓం లలిత
3.జయసరస్వతి ఓం లలిత జయ ధనలక్ష్మి ఓం లలిత
మంగళ గౌరి ఓం లలిత బంగారు తల్లి ఓం లలిత
4.పద్మలోచని ఓం లలిత పాపమోచని ఓం లలిత
పరమపావనీ ఓం లలిత సుజనజీవని ఓం లలిత
5.అన్నపూర్ణేశ్వరి ఓం లలిత అర్థనారీశ్వరి ఓం లలిత
అఖిలాండేశ్వరి ఓం లలిత ఆదిపరాశక్తి ఓం లలిత
6.అభయదాయిని ఓం లలిత ఐశ్వర్యదాయిని ఓం లలిత
ఆరోగ్యదాయిని ఓం లలిత ఆనందదాయిని ఓం లలిత
7.శ్రీ మహరాజ్ఞి ఓం లలిత సింహసనేశ్వరి ఓం లలిత
సురగణపూజిత ఓం లలిత కీర్తివిరాజిత ఓం లలిత
8.అజ ఉపేంద్రసుత ఓం లలిత అమరేంద్రనందిత ఓం లలిత
త్రైలోక్యమాత ఓం లలిత యాగాగ్ని సంభూత ఓం లలిత
9.పాశధారిణి ఓం లలిత అంకుశధారిణి ఓం లలిత
పుండ్రేక్షుధారిణి ఓం లలిత పూబాణధారిణి ఓం లలిత
10.మహమంత్రిణి ఓం లలిత మహతంత్రిణి ఓం లలిత
మహ యంత్రిణి ఓం లలిత మహయోగిని ఓం లలిత
11.బ్రహ్మ స్వరూపిణి ఓం లలిత విష్ణురూపిణి ఓం లలిత
రుద్రరూపిణి ఓం లలిత మహ రూపిణి ఓం లలిత
12.శ్రీ స్వరూపిణి ఓం లలిత సూక్ష్మరూపిణి ఓం లలిత
వేదరూపిణి ఓం లలిత నాదరూపిణి ఓం లలిత
13.కల్పవిహరిణి ఓం లలిత భండసంహరిణి ఓం లలిత
కలుషనివారిణి ఓం లలిత కళ్యాణకారిణి ఓం లలిత
14.జయ కమలాసన ఓం లలిత జయ కమలానన ఓం లలిత
అనాదినిధనా ఓం లలిత ఆనందసదనా ఓం లలిత
15.రాజరాజేశ్వరి ఓం లలిత రజతగిరీశ్వరి ఓం లలిత
అరిభయంకరీ ఓం లలిత అసురసంహరీ ఓం లలిత
16.భేదనాశిని ఓం లలిత మోహనాశిని ఓం లలిత
భానుభాసిని ఓం లలిత భక్తపోషిణి ఓం లలిత
17.శ్రీ కనకదుర్గ ఓం లలిత అంబిక చండిక ఓం లలిత
మహిషమర్థిని ఓం లలిత ధర్మసంవర్థిని ఓం లలిత
18.జయనారాయణి ఓం లలిత జయదాక్షాయణి ఓం లలిత
దుర్గతినాశిని ఓం లలిత సద్గతి దాయిని ఓం లలిత
19.శివాని భవాని ఓం లలిత శాంభవి శాంకరీ ఓం లలిత
సామగానప్రియ ఓం లలిత సర్వమంగళా ఓం లలిత
20.త్రినేత్రధారిణి ఓం లలిత త్రితాపహారిణి ఓం లలిత
సరోజ చరణి ఓం లలిత భవాబ్ది తరణి ఓం లలిత
21.జయగాయత్రి ఓం లలిత జయసావిత్రి ఓం లలిత
అమృతవర్షిణి ఓం లలిత ఆత్మాకర్షిణి ఓం లలిత
22.సౌభాగ్యదాయిని ఓం లలిత సౌశీల్యదాయిని ఓం లలిత
సంతానదాయిని ఓం లలిత సంతోషదాయిని ఓం లలిత
23.జయ పరమేశ్వరి ఓం లలిత జయవిశ్వేశ్వరి ఓం లలిత
దు:ఖ వినాశిని ఓం లలిత సౌఖ్యప్రదాయిని ఓం లలిత
24.ఉమామహేశ్వరి ఓం లలిత చాముండేశ్వరి ఓం లలిత
యోగిశ్వరేశ్వరి ఓం లలిత భక్తి పుష్పాంజలి ఓం లలిత
25.జయ సువాసిని ఓం లలిత జయసుమంగళీ ఓం లలిత
జయశ్రీదేవి ఓం లలిత మా పూజ గైకొను ఓం లలిత
26.శ్రీ చక్రవాసిని ఓం లలిత స్వయం ప్రకాశిని ఓం లలిత
మా దోషములను ఓం లలిత మన్నించుమమ్మా ఓం లలిత
27.దయా తరంగణి ఓం లలిత దారిద్ర్య నాశిని ఓం లలిత
దయ గనుమమ్మా ఓం లలిత నీ దాసకోటిని ఓం లలిత
28.కనులారా లలితను చూడండి కర్పూర హారతినివ్వండి
మనసారనామము పలకండి మన జన్మసార్థకమౌనండి
ఓం లలిత శ్రీ లలితా జయ జయ లలితా
ఓం లలిత శ్రీ లలితా జయ జయ లలితా