సమాధానం కనుగొనండి
1.అంచిత చతుర్థజాతుడు
పంచమ మార్గమున నేగి
ప్రధమ తనూజన్
గాంచి తృతీయం బక్కడ
నుంచి ద్వితీయంబు దాటి
యొప్పుగ వచ్చెన్
2.నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేత బూని నక్షత్ర ప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైన వేసి నాధుని పిలిచెన్
ఆధ్యాత్మికం,ధార్మికం,సాహిత్యాత్మకం