16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

భాషా భోధకులు

స్వర్గ లోకమందు వర్థిల్లు దేవతల్ 
తెలుగు భోధకులుగ ఇలకు వచ్చి 
   అమృత రుచులు త్రాగి అందరకును పంచి 
తిరిగి  పోవుచుండ్రు తృప్తి దివికి 

సేకరణ :శ్రీలలిత 

1 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

తెలుగు భాషాబోధకుడినైన నాకు ఈ పద్యం ఆనందంతో పాటు కించిద్గర్వాన్ని కలిగించింది. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి